VIDEO: ఎలుగుబంటి సంచారం కలకలం.!
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎలుగుబంటి కలకలం రేపింది. నాగిరెడ్డిపల్లి లోని ఓ రైతు పొలం వద్ద రాత్రి ఎలుగుబంటి సంచారిస్తుంది. ఇప్పుడు అ విజువల్స్ సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఎలుగుబంటి సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఈసందర్భంగా ఎలుగుబంటిని బందించాలని స్థానికులు అటవిఅధికారులను కోరుతున్నారు.