ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ భగవాన్ పూర్‌లో 108 అంబులెన్స్ చేరుకోలేక శిశువు మృతి
★ చందనాపూర్‌లోని గురుకులంలో విద్యార్థులకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
★ టాక్లి గ్రామంలో వృద్ధ దంపతులపై దాడి.. ఆరుగురిపై కేసు నమోదు
★ ఆసిఫాబాద్‌లో ZP బాలుర పాఠశాలను సందర్శించిన కలెక్టర్ వెంకటేష్ దోత్రే