రాష్ట్రస్థాయి పోటిలో కస్తూర్బా విద్యార్థినిల పవర్
KRNL: సి.బెళగల్ మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో చదువుతున్న విద్యార్థినిలు రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారని కస్తూర్బా ప్రిన్సిపాల్ జ్యోతి తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. కస్తూర్బా విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినిలు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణిస్తున్న సంతోషంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.