చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

CTR: సత్యవేడులోని దలవాయి అగ్రహారం చెరువులో గుర్తుతెలియని మృతదేహం శుక్రవారం లభ్యమైంది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చెరువు నుండి శవాన్ని బయటికి తీశారు. వ్యక్తి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.