VIDEO: ఖమ్మం అండర్ బ్రిడ్జి నీట మునిగింది

VIDEO: ఖమ్మం అండర్ బ్రిడ్జి నీట మునిగింది

KMM: జిల్లాలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి సారధినగర్ రైల్వే అండర్ బ్రిడ్జి నీట మునిగింది. దీంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా, అవస్థలు పడ్డారు. చినుకు పడితే చాలు వివిధ కాలువల మురుగు అండర్ బ్రిడ్జి వద్దకు చేరడంతో దుర్గంధం వెదజల్లుతుంది. రైల్వే అండర్ బ్రిడ్జి నిధులు పూర్తిగా దుర్వినియోగం చేసి అస్తవ్యస్తంగా తయారు చేశారని బీజేపీ జిల్లా నాయకులు ఆరోపించారు.