దాడులకు వ్యతిరేకంగా పలు దేశాల్లో నిరసనలు
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం కావడంపై షియా ముస్లింలలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్, అమెరికా, ఇరాక్‌లతో పాటు పలు దేశాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అలాగే జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న లాల్ చౌక్‌లో స్థానిక ప్రజలు అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.