'జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి'

'జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి'

MBNR: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని TWJF జిల్లా కమిటీ తెలిపింది. జిల్లా 4వ మహాసభ వేదికగా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. రైల్వే పాస్,పెన్షన్ ,హెల్త్ కార్డు, డబుల్ బెడ్ రూమ్‌లు, ఆక్రిడేషన్ కార్డులు, పావుల వడ్డీతో కూడిన రుణాలు ఇవ్వాలన్నారు. టీ డబ్ల్యూజెఫ్, రాష్ట్ర, జిల్లా నేతలు, జర్నలిస్టులు ఉన్నారు.