అక్రమ గ్యాస్ సిలిండర్ల పై అధికారుల కొరడా.!

అక్రమ గ్యాస్ సిలిండర్ల పై అధికారుల కొరడా.!

హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేయటం, రవాణాపై సివిల్ సరఫరా శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. గత నెలలో జరిగిన దాడుల్లో రూ.1.50 కోట్ల విలువైన 5,079 గృహ సిలిండర్లు, 70 చిన్న సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2,089 కేసులు నమోదు చేసి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.