VIDEO: ఎస్పీను సస్పెండ్ చేయాలి: మందకృష్ణ మాదిగ

VIDEO: ఎస్పీను సస్పెండ్ చేయాలి: మందకృష్ణ మాదిగ

SRPT: గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చిన ఎస్పీ నరసింహను వెంటనే బదిలీ చేయాలని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. రాజేష్ మృతికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని, నిందితుడైన సురేష్ రెడ్డిని కాపాడుతూ.. బీసీలను ఇరికిస్తున్నారని ఆరోపిసస్తున్నారన్నారు. ఎస్సై చిత్రహింసల వల్లే అతను చనిపోయాడని, వారిని సస్పెండ్ చేయాలని ఆయన మండిపడ్డారు.