VIDEO: జగనన్నతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం

గుంటూరు: జగనన్నతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. శుక్రవారం నగరం మండలంలోని పలు గ్రామాలలో వైసీపీ రేపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఈవూరు గణేష్ అధ్యక్షతన నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ మోపిదేవి పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన, ప్రకటించని హామీలను సైతం సీఎం జగన్ అమలు చేశారన్నారని మోపిదేవి పేర్కొన్నారు.