తెలంగాణ నేతలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం

తెలంగాణ నేతలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం

TG: రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. దేశ విదేశాల్లో రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నామని చెప్పారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలను సీఎం.. రాహుల్ గాంధీకి వివరించారని వెల్లడించారు. రాష్ట్ర కేబినెట్ ప్రక్షాళన కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.