VIDEO: జిల్లాలో రంజాన్ వేడుకలు
కర్నూలు జిల్లాలో రంజాన్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పలు ప్రాంతాల్లో ప్రత్యేక ఉపవాసాల అనంతరం ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా స్థానిక ఈద్గాకు వెళ్లి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నమాజ్ అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నాను. వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.