VIDEO: రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ శంకుస్థాపన

VIDEO: రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ శంకుస్థాపన

ELR: జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం నుండి ఆడమిల్లి వరకు 6 కిలోమీటర్ల రహదారి మరమ్మతుల పనులకు ఎమ్మెల్యే రోషన్, ఎంపీ మహేష్ కుమార్ ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడారు. మూడు దశల్లో జంగారెడ్డిగూడెం నుండి ఏలూరు వరకు రోడ్డును విభజించి పూర్తి చేస్తామని అన్నారు. అలాగే ఈ రహదారి వల్ల మేము కూడా ఇబ్బంది పడుతున్నామన్నారు.