ఉత్తమ కమిషనర్‌గా రాజు

NZB: జిల్లా కలెక్టరేట్లో జరిగిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ చేతులు మీదుగా ఉత్తమ మున్సిపల్ కమిషనర్‌గా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు ప్రశంసాపత్రం అందుకున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని అన్నారు. జిల్లాలో రెండోసారి వరుసగా ఉత్తమ కమిషనర్‌గా రాజు అవార్డు తీసుకోవడం విశేషం.