బాధిత కుటుంబానికి ప్రమాద బీమా అందజేత

బాధిత కుటుంబానికి ప్రమాద బీమా అందజేత

VZM: ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన విజయనగరం పట్టణం, 31వ డివిజన్ నటరాజ్ కోలనీకు చెందిన టీడీపీ కార్యకర్త పెద్ద నూకరాజు కుటుంబాన్ని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్బంగా ప్రమాదంలో మరణించిన కార్యకర్త కుటుంబానికి పార్టీ సభ్యత్వం ద్వారా వచ్చిన ప్రమాద బీమా రూ.5,00,000 వారికి అందజేశారు.