VIDEO: ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
MDK: మహిళల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మెదక్ MLA రోహిత్ రావు అన్నారు. ఇవాళ నిజాంపేటలోని రైతు వేదికలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, వడ్డీ లేని రుణాలు అందించడం, రైతులకు రుణమాఫీ వంటి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.