నేటితో ముగియనున్న మేడారం మహా జాతర

నేటితో ముగియనున్న మేడారం మహా జాతర

WGL: కోట్లాది మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన మేడారం మహా జాతర నేటితో ముగియనుంది. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లు వన ప్రవేశం చేయనున్నారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 50 లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 28న ప్రారంభమైన జాతరకు ఇప్పటివరకు మొత్తం 1.50 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు అధికారిక అంచనాలు వెల్లడించాయి.