బ్యాడ్మింటన్‌లో ప్రతిభను చాటిన పటాన్ చెరువు విద్యార్థిని

బ్యాడ్మింటన్‌లో ప్రతిభను చాటిన పటాన్ చెరువు విద్యార్థిని

SRD: జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలో క్రీడా ప్రతిభను చాటి తెలంగాణ బ్యాడ్మింటన్ టీంకు పటాన్ చెరు క్రీడాకారిని నర్ర హర్షిక ఎన్నిక కావడం సంతోషంగా ఉన్నదని కోచ్ వీరస్వామి తెలిపారు. అండర్19 జిల్లా స్థాయి పోటీలలో పూజిత రెడ్డి, నర్ర హర్షిక, అక్షయ్ కన్నాలు వీరస్వామి బ్యాడ్మింటన్ అకాడమీ నుంచి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని అన్నారు.