రామకోటి రామరాజు భక్తికి అరుదైన గౌరవం

రామకోటి రామరాజు భక్తికి అరుదైన గౌరవం

SDPT: గజ్వేల్‌కు చెందిన రామకోటి రామరాజు నిస్వార్థ భక్తిని గుర్తిస్తూ భద్రాచల దేవస్థానం ఆయనను ఘనంగా సన్మానించి 100 కిలోల ముత్యాల తలంబ్రాలను అందజేసింది. గత 30 ఏళ్లుగా భక్తులచే రామకోటి వ్రాయిస్తూ, ఈ ఏడాది సీతారాముల కళ్యాణానికి 300 కిలోల గోటి తలంబ్రాలను సమర్పించిన ఆయనను అధికారులు అపర రామదాసుగా కొనియాడారు.