VIDEO: DANGER.. ఎయిర్‌పోర్ట్ రోడ్డుపై బైక్ స్టంట్లు..!

VIDEO: DANGER.. ఎయిర్‌పోర్ట్ రోడ్డుపై బైక్ స్టంట్లు..!

HYD: నగర శివారు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ రహదారిపై కొంతమంది యువకులు ప్రమాదకరంగా బైక్ స్టంట్లు చేశారు. దీంతో చుట్టుపక్కల ప్రయాణిస్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఇతరుల ప్రయాణానికి ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తున్న యువకులపై పోలీసు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు సోషల్ మీడియా వేదికగా పోలీసులకు విజ్ఞప్తి చేశారు.