VIDEO: ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో భజన కార్యక్రమం

NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో పురాతన శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాసం, శుక్రవారం పురస్కరించుకొని సాయంత్రం వేళ గ్రామానికి చెందిన ఉమామహేశ్వర భజన మండలి సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి అంగరంగ వైభవంగా భజన కార్యక్రమం నిర్వహించారు. తప్పెట్లు, తాళాలు వాయిస్తూ భక్తి పాటలను ఆలపించారు.