రేపు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే

రేపు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే

SKLM: ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ మంగళవారం సరుబుజ్జిలి, బూర్జ మండలాలలో పర్యటిస్తారని ఆమదాలవలస టీడీపీ కార్యాలయ సిబ్బంది సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు సరుబుజ్జిలి మండలం లొద్దలపేట గ్రామంలో, అలాగే బూర్జ మండలం లాభాం గ్రామంలో ఉదయం 11 గంటలకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేస్తారని తెలిపారు.