బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరిక
MBNR: హన్వాడ మండలం నాయినోనిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలందరూ ఆకర్షితులై తమ పార్టీలోకి చేరుతున్నారని అన్నారు. రానున్న కాలంలో అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తాయని సూచించారు.