శ్రీఆంజనేయస్వామి ఆలయ భూముల్లో బోర్డులు ఏర్పాటు

శ్రీఆంజనేయస్వామి ఆలయ భూముల్లో బోర్డులు ఏర్పాటు

KMM: దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో కామేపల్లి మండలం గోవిందరాలలో శ్రీఆంజనేయస్వామి వారి దేవస్థానానికి చెందిన భూముల్లో పోలీస్, రెవెన్యూ శాఖ సహకారంతో గురువారం దేవాదాయ శాఖ సిబ్బంది భూముల వివరాలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆ శాఖ మండల ఇన్‌ఛార్జ్ వేణు గోపాలచార్యులు, తోటకూర వెంకటేశ్వర్లు, డి శ్రీనివాసరావు, P మోహనకృష్ణ, ఉన్నారు.