క్యాన్సర్ ఆసుపత్రికి నిధులు

క్యాన్సర్ ఆసుపత్రికి నిధులు

Vsp;లయన్స్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి అభివృద్ధికి హిందుస్థాన్ షిప్‌యార్డ్ సంస్థ సీఎస్‌ఆర్ నిధుల నుంచి రూ.9.60 లక్షలు కేటాయించింది. ఈ నిధులను వైద్య పరికరాల కొనుగోలుకు వినియోగించనున్నారు. భవిష్యత్తులో కూడా ఆసుపత్రి అభివృద్ధికి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ ప్లానింగ్ డైరెక్టర్ రాకేష్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.