సామెత - దాని అర్థం
సామెత: చెప్పకురా చెడేవు, ఉరకకురా పడేవు
అర్థం: పని పూర్తికాకముందే గొప్పులు చెప్పుకోవడం వల్ల అవమానాలు ఎదురవుతాయని(చెడేవు), అలాగే నిదానం లేని తొందరపాటు విఫలమవుతాయని(పడేవు) ఈ సామెత చెబుతోంది.