పుణ్య తిరుమలగిరిలో ప్రత్యేక పూజలు

VZM: మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా శృంగవరపుకోట పట్టణ కేంద్రం పుణ్యగిరి వద్ద గల శ్రీ శ్రీ పుణ్య తిరుమల గిరి క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం ఉదయం అభిషేకం చేసి పూజలు నిర్వహించామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.