కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ సిద్ధవటంలో చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సై హారిక
➢ జిల్లాలో రీసర్వే పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ శ్రీధర్
➢ జిల్లాలో చైన్ స్నాచింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎస్పీ విశ్వనాథ్
➢ కడప డివిజన్లలో పారిశుధ్య పనులను పరిశీలించిన నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్‌