ఎన్జీవోలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ దరఖాస్తుల ఆహ్వానం

ఎన్జీవోలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ దరఖాస్తుల ఆహ్వానం

NRML: షెడ్యూల్డ్ తెగల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థలకు 2026-27 సంవత్సరానికి గ్రాంట్-ఇన్-ఏయిడ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. ఆసక్తి గల సంస్థలు 01 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ 2026లోపు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.