VIDEO: మట్టపల్లిలో పరకామణి సేవ
SRPT: మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఈ రోజు ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో స్వామివారి హుండీ లెక్కింపు(పరకామణి) సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లీడర్ వెంకటలక్ష్మి నేతృత్వంలో హుజూర్నగర్ ప్రాంతానికి చెందిన భక్తులు పాల్గొని అత్యంత భక్తిశ్రద్ధలతో సేవలందించారు. ఈ సందర్భంగా సేవలో పాల్గొన్న భక్తులను ఆలయ అధికారులు అభినందించారు.