రోడ్డు ప్రమాదంలో బెటలియన్ హెచ్‌సీ మృతి

VZM: గంట్యాడ మండలంలోని కొండ తామరాపల్లి జంక్షన్ వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ ఎస్పీ బెటాలిన్ హెడ్ కానిస్టేబుల్ ఎన్‌వి రమణ అక్కడికక్కడే మృతి చెందారు. మరో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. సీఐ లక్ష్మణరావు గంట్యాడ ఎస్సై సాయి కృష్ణ స్థలాన్ని పరిశీలించారు.