నిలబడి భోజనం చేస్తున్నారా?

నిలబడి భోజనం చేస్తున్నారా?

నిలబడి భోజనం చేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.  నిలబడి తినడం వల్ల పేగులు కుషించుకుపోతాయి. దీంతో ఆహారం జీర్ణంకాక జీర్ణ సమస్యలు వస్తాయి. అంతేకాదు నేరుగా జీర్ణాశయంలోకి ఆహారం వెళ్లడంతో కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అజీర్తి, అల్సర్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. కాళ్ల నొప్పులు వస్తాయి.