వెంకటేశ్వర ఆలయ ట్రస్టీగా జగదీష్ శర్మ

వెంకటేశ్వర ఆలయ ట్రస్టీగా జగదీష్ శర్మ

SKLM: నరసన్నపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్టీగా సత్యవరంకు చెందిన వేద పండితులు మావుడూరు జగదీష్ శర్మను నియమిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం జగదీష్ శర్మ మాట్లాడుతూ.. తనను ట్రస్ట్ గా నియమించినందుకు ఆనందంగా ఉందన్నారు. తనతోపాటు మరో ఏడుగురు కూడా నియమించబడ్డారని తెలిపారు.