VIDEO: ఇంటికి మంటలు..తప్పిన ప్రాణాపాయం

VIDEO: ఇంటికి మంటలు..తప్పిన ప్రాణాపాయం

HNK: ఎల్కతుర్తి మండలం వల్భపూర్‌లో ఇవాళ చిర్ర రాజయ్య ఇంటిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా కాళీ బూడిదైంది. ఘటన సమయంలో కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, గ్యాస్ సిలిండర్ పేలడం కారణంగా మంటలు వ్యాపించాయని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు.