VIDEO: సర్పంచ్ ఐడియా అదుర్స్

VIDEO: సర్పంచ్ ఐడియా అదుర్స్

NZB: బయట చెత్త పడివేయకండని చెప్పిన ప్రజలు వినకపోవడంతో మెండోర గ్రామ సర్పంచ్ ప్రమోదర్ కుమార్ విన్నూత్న చర్య చేపట్టాడడు. గ్రామంలో ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడే పడేస్తున్నారు. పలుమార్లు చెప్పిన మార్పు రాకపోవడంతో చెత్త వేసే ప్రాంతాల్లో దేవుడు బోమ్మలను వేయించాడు. గోడలపై దేవుడు బొమ్మలను చూసి చెత్తను పడేయకపోవడంతో సర్పంచ్ ఐడియా అదుర్స్ అంటు స్థానికులు ప్రశంసించారు.