VIDEO: మురుగు నీరు తొలగించండి సారు.!

VIDEO: మురుగు నీరు తొలగించండి సారు.!

ప్రకాశం: టి.నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల 1, అంగన్వాడీ సెంటర్ ఉన్న గోడ పక్కన మురుగు నీరు నిల్వ ఉండి భరించలేని వాసన వస్తోంది. దీంతో దోమల బెడద ఎక్కువగా ఉన్నట్లు విద్యార్థులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి మురుగునీరు వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు, విద్యార్థులు కోరుకుంటున్నారు.