'క్లీన్ నూజివీడు అందరి లక్ష్యం కావాలి'

'క్లీన్ నూజివీడు అందరి లక్ష్యం కావాలి'

ELR: నూజివీడులోని మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ సెక్రటరీలు, మేస్త్రీలు, అసిస్టెంట్ ఇంజనీర్లతో మున్సిపల్ కమిషనర్ పేరయ్య గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెరుగైన శానిటేషన్ కోసం తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. క్లీన్ నూజివీడు అందరి లక్ష్యం కావాలన్నారు. అందు కోసం సమైక్యంగా కృషి చేసేందుకు ఐక్యంగా ముందడుగు వేయాలన్నారు.