విద్యార్థులకు GOOD NEWS

విద్యార్థులకు GOOD NEWS

TG: రాష్ట్రంలో మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఈసారి విద్యార్థులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోనున్నారు. పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు సీబీఎస్‌ఈ తరహాలో ప్రతి సబ్జెక్టుకు మధ్య 1 లేదా 2 రోజుల గ్యాప్ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. అందుకే షెడ్యూల్ ఖరారులో జాప్యం జరుగుతోందని సమాచారం. ఈ మేరకు త్వరలోనే అధికారిక తేదీలు రానున్నాయి.