కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మధుబాబు

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మధుబాబు

ప్రకాశం: టంగుటూరు మండలం కందులూరు గ్రామానికి చెందిన పైనం మధుబాబు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా శనివారం నియమితులయ్యారు. తనపై నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలకి, జిల్లా పార్టీ కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తానని తెలిపారు.