ఔట్ సోర్సింగ్ కార్మికులకు వైసీపీ మద్దతు

KDP ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులు తమ హక్కుల కోసం చేస్తున్న సమ్మెకు శుక్రవారం వైసీపీ మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు న్యాయమైన డిమాండ్ తక్షణమే అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్దతు తెలిపిన వారిలో వైఎస్ఆర్‌సీపీ మున్సిపల్ ఛైర్మన్ భీమునపల్లి లక్ష్మిదేవి పాల్గొన్నారు.