గన్నవరం ఎయిర్‌పోర్ట్ పనుల బిల్లులపై ఎంపీ చిన్ని వినతి

గన్నవరం ఎయిర్‌పోర్ట్ పనుల బిల్లులపై ఎంపీ చిన్ని వినతి

కృష్ణా: పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును విజయవాడ MP కేసినేని చిన్ని కలిశారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ అంతర్జాతీయ టెర్మినల్ నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ మార్పు కారణంగా చిన్నచిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడకుండా పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని కోరారు. MP అభ్యర్థనకు కేంద్ర మంత్రి వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.