బాపట్లలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ప్రజా దర్బార్

బాపట్లలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ప్రజా దర్బార్

బాపట్ల: ప్రజల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయని ప్రజా ప్రతినిధిగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం బాపట్ల మండలం మరుప్రోలవారిపాలెంలో కేర్ స్కూల్ వేదికగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి చిన్న సమస్యపై ఆయన వినతులు స్వీకరించారు.