చెక్‌డ్యామ్ తొలగించకపోతే ఆందోళన పోరాటాలు చేస్తాం :CPM
NLR: అనంతసాగరం మండల కేంద్రంలో ఉన్న గిరిజన కాలని నందు వంక మధ్యలో చెక్ డ్యామ్ కట్టడం వలన వంక లో వర్షపు వెళ్ళకపోవడంతో వంక అవలత వారు ఇవతలికి రాలేక ఇబ్బందులు పడుతున్నారు.చెక్ డ్యామ్ తొలగించాలని గిరిజనులు అనేక మార్లు మండల అధికార్లకు, ఇరిగేషన్ శాఖ AE గారికి విన్నవించడం జరిగిందని ఇప్పటికి స్పందించాకపోతే ఆందోళన పోరాటాలు చేస్తామని CPM అన్వర్ తెలియచేసారు.