VIDEO: యాక్సిడెంట్.. వ్యక్తిని ఢీకొట్టిన బైక్..!
KMR: రోడ్డుపై వెళ్తున్న ఓ పాదచారిని బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటన 161 నేషనల్ హైవే శాంతాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం రాత్రి జరిగింది. ఖమ్మం వాసి యువరాజ్ రాయప్ప రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఓ బైక్ అతని బలంగా ఢీకొట్టడంతో రోడ్డుపైనే అతను గాయాలతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.