అభ్యంతరాలకు నేడు లాస్ట్

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కమిషన్ సూచన మేరకు పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలను నేడు సమర్పించాలని డీఈఓ కర్ణన్ తెలిపారు. సోమవారం GHMC ప్రధాన కార్యాలయంలో పలు పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు ఉన్న 329 పోలింగ్ స్టేషన్ల స్థానంలో 408 పోలింగ్ స్టేషన్లు ప్రతిపాదించామని, ఈ నివేదికను 28వ తేదీలోపు ఎన్నికల కమిషన్‌కు పంపించాలన్నారు.