సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

W.G: నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంకి చెందిన తుళ్ళూరి గిరిధర్ రావు తన ఇద్దరు కవల పిల్లలు వినికిడి లోపంతో బాధపడుతూ చికిత్స కోసం రూ. 18,54,500 ఖర్చు అవుతుందని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదివారం ఎల్‌వోసీ లెటర్ అందజేశారు. తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ, పిల్లలకు త్వరలోనే మంచి జరుగుతుందని భరోసా కల్పించారు.