చంద్రబాబుపై భూమన ఫైర్

చంద్రబాబుపై భూమన ఫైర్

AP: కూటమి ప్రభుత్వంలో మామిడి రైతుల కష్టాలు పట్టించుకునే వారే కరువయ్యారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. మామిడి రైతుల పక్షాన జగన్ చిత్తూరుకు వస్తున్నారని చెప్పగానే సీఎం చంద్రబాబు గిట్టుబాటు ధర కిలో రూ.8 ప్రకటించారని చెప్పారు. రైతుల పక్షాన నిలిచినందుకు వైసీపీ నాయకులపై కేసులు పెట్టారంటూ మండిపడ్డారు.