తొర్రూరులో ఖాతా తెరవని కమలం

తొర్రూరులో ఖాతా తెరవని కమలం

MHBD: తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కమలం పార్టీ అత్యంత చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. మొత్తం 16 వార్డుల్లో అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ ఒక్క వార్డు కూడా గెలవకపోవడం ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అంతేకాకుండా అభ్యర్థుల తరఫున రాష్ట్ర నాయకులు ప్రచారం చేయకపోవడం, నాయకులు మధ్య ఐక్యత లేకపోవడంతో పార్టీ దారుణమైన ఓటమిని చవిచూసింది.