రాబడి లేక నష్టపోతున్న అరటి రైతులు

రాబడి లేక నష్టపోతున్న అరటి రైతులు

KDP: జిల్లాలో ప్రధాన పంట అరటి అయినప్పటికి, ధరలు పతనం కావడంతో అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. శ్రావణమాసంలో టన్ను రూ.16 వేల నుంచి 20 వేలు పలికిన జీ9 రకం ధర, కార్తీక మాసం చివరికి రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పడిపోయిందని రైతులు తెలిపారు. జిల్లా మొత్తంగా 20 హెక్టర్లలో సాగుతున్న ఈ పంట, రైల్వేకోడూరు ప్రాంత రైతులకు  శాపంగా మారింది.