రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

AKP: నర్సీపట్నం–కృష్ణదేవిపేట ప్రధాన రహదారిపై అయ్యన్నపాలెం సమీపంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. మరికొందరు గాయపడ్డట్టు తెలిసింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.